naaraayaNa naaraayaNa

2 years ago

"రామానుజన్" (2014) చిత్రంలో శ్రీ రమేశ్ వినాయకంగారు స్వరపరిచిన "నారాయణ నారాయణ" అనే సంకీర్తన వినగా నాలో పొంగిన భావధార...

ఈ పాటకీ తమిళ మూలానికీ సంగీతపరంగానే తప్ప సాహిత్యపరంగా సంబంధం చాలా తక్కువ.

మా చారుమతి పసిపిల్లగా ఉన్నప్పుడు "అంకెల పాట" రాసాను. మళ్ళీ దాదాపు పదేళ్ళకి ఈ విధంగా మరో అంకెల పాట!

Loading comments...