డివైన్ ఇంట్రవెన్షన్ యాక్టివేషన్ – Telugu promotional video

3 years ago
4

మనం ఈ యాక్టివేషన్‌ను రెండు దశల ప్రక్రియగా చేస్తాము, మొదటి దశ వీడియో క్రింద జాబితా చేయబడిన ప్లానెటరీ లిబరేషన్ పిటిషన్‌పై సంతకం చేయడం, రెండవ దశ ధ్యానం ద్వారా. ఈ రెండు-దశల ట్రిగ్గర్ సాధ్యమైనంతగా గ్రహ పరిస్థితిపై గరిష్ట ప్రభావాన్ని చూపుతుంది.

ప్లానెటరీ లిబరేషన్ పిటిషన్‌పై సంతకం చేయండి (రెండు పిటిషన్ సైట్ లకి లింక్ లు కలవు):

https://www.thepetitionsite.com/576/357/913/planetary-liberation-now/

https://www.change.org/p/the-awakened-population-planetary-liberation-now

కావలసిన ఎక్సోపోలిటికల్ ఎఫెక్ట్‌ని ట్రిగ్గర్ చేయడానికి డిసెంబర్ 21 నాటికి మాకు 1,44,000 సంతకాలు అవసరం

డిసెంబరు 21, 2021న సొలిసిటస్ యొక్క ఖచ్చితమైన క్షణంలో మానవాళిపై గరిష్ట సానుకూల ప్రభావాన్ని చూపే సాధ్యమైనంత ఉత్తమమైన క్షణంలో మేము డివైన్ ఇంట్రవెన్షన్ యాక్టివేషన్ చేస్తాము.

లాస్ ఏంజిల్స్‌లో ఉదయం 8:00 గంటలకు PST ఉంటుంది . ఇది డెన్వర్‌లో ఉదయం 9:00 MST, చికాగోలో ఉదయం 10:00 CST, న్యూయార్క్‌లో ఉదయం 11:00 EST, లండన్‌లో 4:00 pm GMT, పారిస్‌లో 5:00 pm CET, కైరోలో 6:00 pm EETకి సమానం, భారతదేశ కాలమాన ప్రకారం 09:30 pm కి, ఆపై సుదూర తూర్పు సమయ మండలాల కోసం బుధవారం డిసెంబర్ 22వ తేదీని దాటుతాము: 00:00 am CST (అర్ధరాత్రి), బుధవారం డిసెంబర్ 22న తైపీ మరియు బీజింగ్‌లో, 01:00 am JST టోక్యో మరియు 03:00 am AEST సిడ్నీలో.

మీరు మీ టైమ్ జోన్ కోసం ధ్యానం యొక్క సమయాన్ని ఇక్కడ తనిఖీ చేయవచ్చు:

https://www.timeanddate.com/worldclock/fixedtime.html?msg=DIVINE+INTERVENTION+ACTIVATION&iso=20211221T17&p1=195

డిసెంబరు 21న ధ్యానం కోసం సూచనలు (ధ్యానం చేయడం కోసం సూచించిన సమయం 20 నిమిషాలు):

1. ఒక రిలాక్స్డ్ చైతన్యపు స్థితిలోకి రావడానికి మీ స్వంత పద్దతిని ఉపయోగించండి.

2. మీ సంకల్పం ఇలా చెప్పండి. స్నేహపూర్వక గెలాక్టిక్ జీవులుతో ఫస్ట్ కాంటాక్ట్ ప్రక్రియ మొదలు పెట్టి మరియు డివైన్ ఇంట్రవెన్షన్ సహా-సృష్టించడానికి ఇప్పుడు జరుగుతున్నధ్యానం ఒక ట్రిగ్గర్ గా ఉపయోగపడాలి.

3. ధ్యానం సమయంలో మరియు తరువాత మీ చుట్టూ రక్షణ వృత్తాన్ని ఉంచడానికి వైలెట్ జ్వాలను దాని యొక్క ప్రాధమిక మూలం నుండి ఆహ్వానించండి. కాంతి కాని వాటిని అన్నిటిని రూప పరివర్తన చెందించమని చెప్పండి.

4. కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడే అద్భుతమైన తెల్లని కాంతి స్తంభాన్ని విజువలైజ్ చేయండి, ఈ విశ్వంలోని అన్ని గెలాక్సీల సెంట్రల్ సన్ లకు సరఫరా చేయబడుతున్నాది. ఈ కాంతి గాలాక్టిక్ సెంట్రల్ సన్ ద్వారా ప్రవేశిస్తూ, ఆపై గెలాక్సీ అంతటా ప్రవహిస్తున్నది, ఇప్పుడు మన సౌర వ్యవస్థలో కి ప్రవేసిస్తున్నాది మరియు మన సౌర వ్యవస్థలోని అన్ని కాంతి జీవుల ద్వారా వెళుతున్నాది. మరియు భూమి పైన ఉన్న అన్ని జీవుల ద్వారా ప్రవహిస్తున్నాది మరియు భూమి లోపల ఉన్న అన్ని జీవుల ద్వారా కూడా, మరియు మీ శరీరం ద్వారా భూమధ్య భాగం వరకు ప్రవహిస్తున్నది.

5. రెండు డిక్రీలను మూడుసార్లు (వీలైతే బిగ్గరగా) డిక్రీ చేయడం ద్వారా ఫస్ట్ కాంటాక్ట్ మరియు దైవిక జోక్యం కోసం మీ సంకల్పం మరియు నిర్ణయాన్ని తెలియజేయండి: స్నేహపూర్వక గాలాక్టిక్ జీవులతో భౌతిక ఫస్ట్ కాంటాక్ట్ ఇప్పుడే కావాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను! ఇప్పుడే దైవిక జోక్యం కావాలని నేను డిక్రీ చేస్తున్నాను! స్నేహపూర్వక గాలాక్టిక్ జీవులతో భౌతిక ఫస్ట్ కాంటాక్ట్ ఇప్పుడే కావాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను! ఇప్పుడే దైవిక జోక్యం కావాలని నేను డిక్రీ చేస్తున్నాను! స్నేహపూర్వక గాలాక్టిక్ జీవులతో భౌతిక ఫస్ట్ కాంటాక్ట్ ఇప్పుడే కావాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను! ఇప్పుడే దైవిక జోక్యం కావాలని నేను డిక్రీ చేస్తున్నాను!

6. స్నేహపూర్వక గెలాక్సీ జీవులు ఈ డిక్రీలకు ప్రతిస్పందించి మిమ్మల్ని మరియు అదే డిక్రీలు చేసిన ఇతరులందరినీ భౌతికంగా సంప్రదించడాన్ని విజువలైజ్ చేయండి. మానవాళి యొక్క తీవ్రమైన హీలింగ్ ను ప్రేరేపిస్తూ, భూమిపై ఉన్న పరిస్థితిలో నేరుగా జోక్యం చేసుకునే మూలచైతన్యంను విజువలైజ్ చేయండి. భూమిపై మిగిలి ఉన్న చీకటినంతటిని రూపపరివర్తనం చేస్తూ, అన్ని అసమానతలను హీల్ చేస్తూ, పేదరికాన్ని చెరిపివేసి, సమస్త మానవాళికి సమృద్ధిని తీసుకువస్తున్న కాంతిని విజువలైజ్ చేయండి. భూమిపై ఉన్న అన్ని జీవులకు స్వచ్ఛమైన కాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని తీసుకువస్తున్న అక్వేరియస్ యుగం యొక్క కొత్త గ్రాండ్ కాస్మిక్ సైకిల్‌ను విజువలైజ్ చేయండి.

డివైన్ ఇంటర్వెన్షన్ యాక్టివేషన్ గురించిన అప్‌డేట్‌లు:

http://2012portal.blogspot.com

https://youtube.com/c/CrackTheBelief

http://regret2revamp.com

Loading comments...