Who is Most Likely to | Friends Edition Telugu - Part 1| Party Games

1 month ago
5

#friends #partygames #fungame

పార్టీ అంటే ఉండాల్సినవి మందు, మ్యూజిక్, మరియు డాన్స్. ఆంధ్రా అయినా తెలంగాణా అయినా తెలుగు వారికి పార్టీ లో ఉండాల్సిన ఐటమ్స్ మాత్రం కామన్. అందుకే వీటన్నిటితో పాటు ఇంకా గమ్మత్తుగా ఉండే చిన్న చిన్న చిలిపి ప్రశ్నలు మరియు పనులు కలిపి "మీలో ఎవరు" అనే పార్టీ గేమ్ ని తీసుకుని వచ్చాము.

ప్రపంచంలో మరియు భారతీయ దేశంలో కూడా అత్యధికంగా ఆడే "Who is Most Likely to" అనే పార్టీ గేమ్ ని మన తెలుగు వారి కోసం ప్రాంతీయతకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి "మీలో ఎవరు" అనే పేరు తో మీ ముందుకి తీసుకుని వస్తున్నాం. ఇది "18+ వెర్షన్" కనుక ప్రశ్నలు మరింత సాహసోపేతంగా తయారు చెయ్యడం జరిగింది.

ఈ ఆటలో ముందుగా ప్రశ్నలు మరియు వాటికి అనుగుణంగా పనులు ఉంటాయి. ప్రతి ప్రశ్న తర్వాత పార్టీ లో హాజరైన మీ స్నేహితులలో ఆ ప్రశ్న ఎవరికి ఎక్కువ వర్తిస్తుంది అని మీకు అనిపిస్తుందో వారికి వోట్ చెయ్యండి. అందరిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి ఆ తరువాత వచ్చిన పనిని (టాస్క్ ను) చేయవలెను. 3 లేదా 4 కంటే ఎక్కువ స్నేహితులు ఉంటే ఈ గేమ్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఈ ఆట యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఫన్. స్నేహితులతో లేదా కొత్త వాళ్ళతో పార్టీ చేసుకుంటున్నపుడు ఇతురల గురించి మీకు మరియు మీ గురించి ఇతరులకు తెలిసేలా చేసి మీ బంధం మరింత బలపడేలా చేస్తుంది ఈ ఆట. బాధ్యతాయుతంగా ఆడగలరు.

ఇంకొక పాపులర్ పార్టీ గేమ్ "Truth or Drink"ను "నిజాలు మాట్లాడుకుందాం - ఛల్ తాగుదాం"- https://youtu.be/RLd7sg6RExw" అని తెలుగు లో తర్జుమా చేసాము. లింక్ క్లిక్ చేసి ఆడగలరు.

ఇలాంటి వైవిధ్యమైన మరిన్ని పార్టీ గేమ్స్ కోసం మా ఛానల్ కి subscribe అవ్వగలరు.
Subscribe Now - https://www.youtube.com/@NoCardsGames/?sub_confirmation=1

English Description:

Ditch the Expensive “Who is Most Likely to” Game Cards and just Subscribe to our Channel for Absolutely Fun Party Games that you can play with Friends or Family.

The most popular party game “Who is Most Likely to” is now available to you in an advanced Game Format in our “No Cards Games” Youtube Channel. Play with your Friends and have fun in your parties just with a phone. We have designed 50 Questions for you to Vote on and 50 Tasks for the most voted person to do. The Questions and the Tasks are designed in a clean and fun manner so that a group of male and female friends, or a group of male friends, or a group of female friends can play the game.

You do not need Game Cards to play the most Amazing Party Games anymore. All you need to do is-
Subscribe Now - https://www.youtube.com/@NoCardsGames/?sub_confirmation=1

Check out "Truth or Drink- Men" if you had fun playing this Game. Click the Link Below.
https://youtu.be/EWhCHGDWLBs

Loading comments...