ఫ్రూట్ సలాడ్ ట్రీస్ ఒకే చెట్టుకు వివిధ రకాలు పండ్లు |Fruit Salad Trees Grow Different Fruit on 1Tree

6 months ago
8

ఫ్రూట్ సలాడ్ ట్రీస్ ఒకే చెట్టుకు వివిధ రకాలు పండ్లు.

ఒకే కుటుంబానికి చెందిన వివిధ రకాల పండ్ల మొక్కలను, ఒకే మొక్కకు అంటు కట్టడం (multi-grafted trees) ద్వారా వివిధ రకాల పండ్లు వచ్చేలా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిని 'ఫ్రూట్ సలాడ్ ట్రీస్' (Fruit Salad Trees) అంటారు. వీటిని కుండీల్లో లేదా నేలలో పెంచవచ్చు. ఒకే చెట్టుకు కాసినప్పటికీ ఆయా పండ్లు రంగు, రూపం, రుచి, వాసన ఎందులోనూ సహజత్వాన్ని కోల్పోవు. ప్రస్తుతానికి యాపిల్ ల్లో దాదాపు 8 రకాలు, స్టోన్ ఫ్రూట్ లో 9 రకాలు, సిట్రస్ లో 10 రకాలు అందుబాటులో ఉన్నాయి. మనకి వస్తే ఎంతో బాగుంటుంది.

Fruit Salad Trees Grow Different Fruit on one Tree.
Australian scientists have developed different types of fruit plants of the same family to produce different types of fruit by grafting (multi-grafted trees) to the same plant. These are called 'Fruit Salad Trees'. They can be grown in pots or in the ground. Even if they are harvested from the same tree, the fruits do not lose their natural color, shape, taste and smell. At present there are about 8 types of apples, 9 types of stone fruit and 10 types of citrus available. It will be great if we get it.

Loading comments...