Amazing Health Benefits of Himalayan Garlic | కాశ్మీరీ వెల్లుల్లి యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

6 months ago
19

Amazing Health Benefits of Himalayan Garlic | కాశ్మీరీ వెల్లుల్లి యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

* పరగడుపున రెండు కశ్మీర్ వెల్లుల్లి తింటే శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది.
* ముఖ్యంగా మోకాళ్ల నొప్పులున్న వారు వినియోగిస్తారు. మోకాళ్లలో ఉండే గుజ్జు తగ్గిపోవడంతో నొప్పులు వస్తుంటాయి. దీన్ని తీసుకుంటే అక్కడ గుజ్జు ఏర్పడేందుకు సహకరిస్తుంది.
* కండరాల నొప్పులకు ఇది దివ్యౌషధం.
* కొవ్వు పదార్థాలను తగ్గించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.
* సాధారణ వెల్లుల్లి తరహాలోనే దీని రుచి ఉంటుంది మరియు పది శాతం అధికంగా ఔషధ గుణాలుంటాయి.

#halfacrecultivation

Loading comments...