P-3: Fruits and nuts with colors are remarkable | రంగురంగుల పండ్లతో మరియు గింజలతో అద్భుత ప్రయోజనాలు

6 months ago
15

ఆపిల్ను మినహాయిస్తే,అరటి, సీతాఫలం, పనస, సపోటా... ఇలా చాలా రకాల పండ్లను తొక్కతీసుకుని రుచిగా ఉండే గుజ్జునే ఆస్వాదిస్తాం. అయితే ఆ గుజ్జూ ప్రకాశవంతమైన రంగుల్లో ఉంటే పోషకాల పంట పండినట్లే.
ఇంకా ఎరుపు గుజ్జు ఉండే ఎర్ర జామ, ప్లమ్ పండ్లూ, డ్రాగన్లూ ఇలా మనకు తెలిసినవీ తెలియనివి ఎన్నో. దొరికితే మాత్రం తప్పక రుచి చూడండి.

Loading comments...