Amazing Health Benefits from Sabja Ginjalu | Basil | సబ్జా గింజలు నుండి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

8 months ago
38

సబ్జా గింజలు చేసే లాభాలు చాలా ఎక్కువే.

వీటిని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.
ఈ విత్తనాలను నిమ్మ రసం, పండ్ల రసాలు, ఫ్రూట్ సలాడ్లు, మజ్జిగ, మిల్క్ షేక్స్ లో కలిపి తీసుకుంటారు.
వీటిల్లో విటమిన్ A, E, ఒమేగా 3, ఫ్యాటీ ఆమ్లాలు మెండుగా ఉంటాయి.
జీవక్రియలను మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళనలను నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
రక్తాన్ని శుద్ధి చేస్తాయివి. రక్తపోటునూ నియంత్రిస్తాయి. పొట్టలో ఉబ్బరాన్ని, మంటను తగ్గిస్తాయి.
రాత్రంత నానబెట్టి ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.
ఈ గింజల్లో ఉండే ఔషధగుణాలు డీటాక్సిఫికేషన్ నుంచి కాపాడుతాయి. వాహనాలు, గాలి, నీటి కాలుష్యం వల్ల చర్మం నల్లగా మారిపోతుంది. సబ్జా తీసుకోవడం వల్లన ఈ సమస్యను అధిగమించవచ్చు.
#sabjaseeds #halfacrecultivation

Loading comments...