Premium Only Content
Superfoods for Brain Health | మెదడు ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్‌లు |
Super foods for the Brain / మెదడుకి సూపర్ ఫుడ్స్
వయసుతో సంబంధం లేకుండా అన్నీ మర్చిపోతున్నాం అనేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కారణాలేమయినా ఒకప్పటితో పోలిస్తే మతిమరపు, ఆల్జీమర్స్ బాధితుల సంఖ్య ఎక్కువైంది. అందుకే ముందునుంచీ జాగ్రత్తపడమనీ మెదడు ఆరోగ్యానికి దోహదపడే ఆహారాన్ని తీసుకోమనీ హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సరైన ఆహారం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు.
వాల్‌నట్స్, బ్రకోలీ,
గుడ్లు, బ్లాక్ కరెంట్స్,
సోయా ఉత్పత్తులు,
టొమాటో, గుమ్మడి గింజలు,
ఆకుకూరలు, అవిసెలు,
కాఫీ, డార్క్ చాకొలెట్,
అవకాడో, బీట్‌రూట్,
పసుపు, బెర్రీలు,
చేపలు, చికెన్.
Walnuts, broccoli,
Eggs, Black Currants,
Soy products,
Tomato, Pumpkin seeds,
Greens, Flaxseeds,
Coffee, dark chocolate,
Avocado, beetroot,
Turmeric, berries,
Fish and chicken.
ఇవన్నీ తరచూ ఆహారంలో ఉండేలా చూసుకోవడంతోపాటు క్రమబద్ధమైన వ్యాయామం చేయడంవల్ల కూడా మెదడూ సురక్షితంగా ఉంటుంది. తద్వారా మనమూ ఆరోగ్యంగా ఉంటాం. గుర్తుంచుకోండి, ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యం.
-
27:56
The Why Files
1 day agoThe Seventh Experiment: Lacerta Reveals the Truth of our Creation
40.4K44 -
4:52:32
Rotella Games
19 hours agoGrand Theft America - GTA IV | Day 1
39.3K4 -
8:16:19
Joe Donuts Gaming
12 hours ago🟢Fortnite Live : Chill Vibes Lounge!
62.5K4 -
38:43
Standpoint with Gabe Groisman
8 hours agoEp. 63. Terror Strikes the Nova Music Festival. Ofir Amir
123K45 -
36:04
Forrest Galante
18 hours agoPrivate Tour of an Indian Billionaire’s Secret Wildlife Rescue Center
94.8K16 -
9:37
Space Ice
1 day agoMorbius Is The Perfect Movie, Everyone Just Lied To You - Best Movie Ever
87.1K29 -
17:09
Guns & Gadgets 2nd Amendment News
1 day agoWhy I Left The USCCA
76.1K41 -
21:33
Degenerate Jay
2 days ago $3.07 earnedThe Best Video Game Movie Ever Made? Sonic The Hedgehog 3 Movie Review
67.1K3 -
19:57
BlackDiamondGunsandGear
4 days agoIS 22LR ENOUGH?
95.6K31 -
1:59:47
Anthony Rogers
1 day agoLIVE Comedy @ Cusumano's Pizza (Upstairs)
65K3