మాండరిన్ నారింజ | Mandarin Orange Tree |

7 months ago
45

మాండరిన్ నారింజ..

మధురమైన రుచితో కుండీలోనే గుత్తులుగుత్తులుగా విరగ్గాస్తుంది. ఒక్క మొక్కను పెంచుకుంటే వేలపళ్లను అందిస్తున్న ఈ రకం విశేషాలు ఏంటంటే, చైనీస్ ఆపిల్ అని పిలిచే మాండరిన్ నారింజతో ఆ ఇబ్బందే లేదు. చేతికందే ఎత్తులోనే బోలెడన్ని కాయలు కాసేస్తుంది. ఇది బోన్సాయి చెట్టు కాదు. నాటిన మూడు నుంచి ఐదేళ్లకే పూతపూసి కాయలు కాస్తుంది మాండరిన్ రకం. ఏ మాత్రం పులుపు ఛాయలు లేకుండా తియ్యగా ఉంటాయి ఈ పళ్లు. ఆకులెన్నో పండ్లూ అన్ని అన్నట్టు కనిపించే ఈ మాండరిన్ నారింజ ఆరొందల నుంచి రెండు వేల దాకా కాయలు కాస్తుంది.ఇది ఇప్పుడు అన్ని నర్సరీ లో దొరుకుతుంది. నర్సరీలో పెంచిన చెట్లు ఆరు నెలలకే కాపు వస్తున్నాయి. మీకు సమయం ఆదా.

Mandarin orange

It bursts into clusters in the pot with a sweet taste. One of the advantages of this variety is that if you grow a single plant, it provides thousands of fruits, which is not the problem with mandarin orange, also known as Chinese apple. It produces a lot of nuts at the height of the hand. This is not a bonsai tree. The mandarin type produces golden fruits after three to five years of planting. These fruits are sweet without any sour shades. This mandarin orange, which looks like it has all its leaves and fruits, produces six to two thousand pods. It is now available in all nurseries. The trees grown in the nursery are coming to fruition in six months. Saves you time.

Loading comments...