కాకుల నుంచి నేర్చుకోవాల్సినవి | Things to learn from crows 🐦🥚🌿|

10 months ago
39

కాకుల నుంచి నేర్చుకోవాల్సినవి.. 🐦🥚🌿.
తమకు దొరికిన కొద్దిపాటి ఆహారాన్నైనా అందరితోనూ పంచుకోవడానికే ప్రాధాన్యమిస్తాయి కాకులు. ఆ క్రమంలోనే ఆహారం కనబడగానే ఆతృతగా మిగతా కాకులను రమ్మని పిలుస్తాయి అవి. ఈ గుణాన్ని చూసి ఐకమత్య భావనను, పంచుకునే అలవాటును పెంచుకోవాలంటారు పెద్దలు.
కాకికి ఉన్న ఉపకార గుణం గొప్పది అంటారు. అందరినీ మైమరపిస్తూ, గానం చేసే కోయిలకు తన గూటిలోనే జన్మనిస్తుంది.
అలాగే మానవుడిగా జన్మించినందువల్ల అవసరమైనప్పుడు తమ సహజమైన మానవీయతను ప్రదర్శించడం కనీస ధర్మం అంటారు పెద్దలు.

Things to learn from crows 🐦🥚🌿.
They prefer to share whatever little food they get with everyone. It is this sight that eagerly calls the rest of the crows to come when they see food. Seeing this quality, elders should develop a sense of unity and the habit of sharing.
The benevolent quality of the crow is said to be great. She gives birth to the singing nightingale in her nest, mesmerizing everyone.
Also, being born as a human being, showing one's natural humanity when necessary is called the minimum virtue.

Loading comments...