Premium Only Content
12 రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి ఏ తాంబూలం సమర్పించి ...
🙏🙏🙏🌹🌹🌹
12 రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి ఏ తాంబూలం సమర్పించి వేడుకుంటే...సుఖసంతోషాలు చేకూరుతాయో తెలుసుకుందాం...
1. మేషం
తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు.
2. వృషభం
తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి.
3. మిథునం
తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే..అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
4. కర్కాటకం
తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి.
5. సింహం
తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.
6. కన్యారాశి
తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే..దుఃఖం దూరమవుతుంది.
7. తులారాశి
తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే..అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
8. వృశ్చికం
తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.
9. ధనుస్సు
తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.
10. మకరం
తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే..కష్టాలు తీరిపోతాయి.
11. కుంభం
తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి.
12. మీనం
తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.
అలాగే..ఈ తాంబూలాన్ని..ఒక ముత్తైదువను పిలిచి ఆమెకు..బొట్టుపెట్టి ఇవ్వవలెను.
సర్వేజనాః సుఖినోభవంతు
లోకాస్సమస్తా సుఖినోభవంతు .
🌹🌹🌹🙏🙏🙏
-
58:14
theDaily302
17 hours agoThe Daily 302- Tim Ballard
52.8K2 -
13:22
Stephen Gardner
10 hours ago🔥You'll NEVER Believe what Trump wants NOW!!
97.5K232 -
54:56
Digital Social Hour
1 day ago $9.79 earnedDOGE, Deep State, Drones & Charlie Kirk | Donald Trump Jr.
53.3K5 -
DVR
The Trish Regan Show
12 hours agoTrump‘s FCC Targets Disney CEO Bob Iger Over ABC News Alleged Misconduct
58.9K37 -
1:48:19
The Quartering
13 hours agoElon Calls White People Dumb, Vivek Calls American's Lazy & Why Modern Christmas Movies Suck!
141K112 -
2:08:42
The Dilley Show
13 hours ago $35.84 earnedH1B Visa Debate, Culture and More! w/Author Brenden Dilley 12/26/2024
122K41 -
4:55:59
LumpyPotatoX2
16 hours agoThirsty Thursday on BOX Day - #RumbleGaming
112K6 -
1:04:52
Geeks + Gamers
15 hours agoDisney RATIO'D on Christmas Day | Mufasa Embarrassed By Sonic 3
83.1K11 -
8:27:46
Sm0k3m
19 hours agoRumblers Assemble
52.7K2 -
10:37
Russell Brand
2 days agoHow is this even allowed?
207K953