Sri Narayana Kavacham-శ్రీ నారాయణ కవచం

11 months ago
172

Sri Narayana Kavacham-శ్రీ నారాయణ కవచం
Narayana Kavacham literally means “Armour of Lord Narayana”. It is said that Narayana Kavacham protects like an armour from all enemies. When Raja Parikshith asked his Guru to teach him a way to protect himself from his enemies, Saga Shuka (Guru of Parikshith) preached him Narayana Kavacham. It is believed that regular chanting of Narayana kavacham makes your soul very pure and holy, and Lord Vishnu himself will protect you in his various avatars. Get Narayana Kavacham in telugu lyrics here and chant it with utmost faith and devotion.

నారాయణ కవచం శత్రువుల నుండి కవచంలా మిమ్మల్ని రక్షిస్తుందని అంటారు. పరిక్షిత మహారాజు తన శత్రువుల నుండి తనను తాను రక్షించుకోవాలనుకున్నప్పుడు, సుఖ మహర్షి (పరీక్షితుని గురువు) అతనికి నారాయణ కవచం బోధించాడు. నారాయణ కవచం నిత్యం జపించడం వల్ల మీ ఆత్మ చాలా స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుందని, విష్ణువు స్వయంగా తన వివిధ అవతారాలలో మిమ్మల్ని రక్షిస్తాడని నమ్ముతారు.

Loading comments...