Mass Maharaja Ravi Teja _ Jinthaak _ Big Dhamaka _ Sreeleela _

10 months ago
9

ధమకా 2022లో తెలుగులో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ సినిమా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలై, జనవరి 22న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.

Loading comments...