కథ కంచికి మనం ఇంటికి

11 months ago
14

కథ కంచికి మనం ఇంటికి 2022లో విడుదలైన తెలుగు సినిమా. యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మించిన ఈ సినిమాకు చాణక్య చిన్న దర్శకత్వం వహించాడు. అరుణ్ అదిత్, పూజిత పొన్నాడ, మహేష్ మంజ్రేకర్, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను అరుణ్ అదిత్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 15న విడుదల చేశారు.

Loading comments...