పసుపు ప్రయోజనాలు Turmeric benefits #పసుపు #ప్రయోజనాలు #Turmeric #benefits #skin #meditation #heart

1 year ago
9

పసుపు వల్ల కలిగే 10, ప్రయోజనాలు.
పసుపు డయాబెటిస్, నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
పసుపు కాన్సర్, ను నిరోధించటం లో సహాయపడుతుంది.
పసుపు గుండెకు, సంబంచిన రోగాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
పసుపు లో ఉండే కర్క్యుమిన్ అల్జీమర్స్ రోగం, ను నయం చేయడానికి సహాయపడుతుంది.
ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు), చికిత్సలో పసుపు సహాయ పడుతుంది.
డిప్రెషన్, బారిన పడ్డ వారికి కూడా పసుపు సహాయపడుతుంది
పసుపు చర్మ ఆరోగ్యాన్ని, పెంచటంలో సహాయపడుతుంది
పసుపు దీర్ఘ కాలిక, వ్యాధులనుంచి కాపాడటంలో సహాయపడుతుంది
పసుపు ఆంటి యాక్సిడెంట్ గా పనిచేయటంలో సహాయపడుతుంది
పసుపు ఆంటి ఇంఫ్లమ్మెటరీ గా పనిచేయటంలో సహాయ పడుతుంది
మొత్తం వీడియో గురించి లైక్ చేసి కామెంట్ చేయండి కొత్త వారైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి

Loading comments...