బెండకాయ వేపుడు Okra stir fry #బెండకాయ #వేపుడు #okra #stiri #fry

1 year ago
13

అందరికీ నమస్కారము ఈరోజు మనము బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాము
బెండకాయ ఫ్రై కావలసిన పదార్థాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు
ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పెట్టుకోవాలి
ఒక పాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని పాన్ లో ఉన్న నీరు అంతా ఆవిరి అయిపోయింతవరకు వేచి ఉండాలి

వంట పాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని పాన్ ఉన్న నీరు అంతా ఆవిరి అయిపోయింతవరకు వేచి ఉండాలి.
కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి
నూనె వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని గోలెంత వరకు వెయిట్ చేయాలి
మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి.
తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి
పచ్చిమిర్చి మరింత రుచి కొరకు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి
పచ్చిమిర్చి గోలిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి
ఆనియన్ ముక్కలు గోలిన తర్వాత
ఒక హాఫ్ స్పూన్ పసుపు, వేసుకోవాలి,
రుచి, కొరకు ఒక స్పూన్ మెంతిపొడి వేసుకోవాలి, తర్వాత,
ధనియాలపొడి ఒక స్పూన్ వేసుకోవాలి, తర్వాత,
రుచి, కొరకు కొద్దిగా మిరియాలపొడి వేసుకోవాలి,
ఆనియన్ ముక్కలు గోలిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ
ముక్కలను కొద్దిగా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి, మొత్తము ఒకసారి బెండకాయ
ముక్కలు వేసుకోకుండా ఇలా చేయాలి,
బెండకాయ ముక్కలకు నూనె అంతా ప్రతి బెండకాయ ముక్కకు అందుతుంది
ప్రతి బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యేంతవరకు కొన్ని నిమిషాలు వెయిట్ చేయాలి
మనకు కావాల్సిన బెండకాయ ఫ్రై రెడీ అయినది
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి,
ఒక ఐదు నిమిషాలు అలాగే మూత ఉంచండి మనకు కావాల్సిన బెండకాయ కూర రెడీ అయినది,

Loading comments...