కాంగ్రెస్, బీజేపీ క్షుద్ర రాజకీయాల్ని చూసి నవ్వుకుంటున్న జనం #brsparty #telanganaelections2023

1 year ago
1

హోంగార్డులను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో మైలేజ్ కోసం పాకులాడుతున్న జాతీయ పార్టీలు. మరి మీ కాంగ్రెస్-బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హోంగార్డుల పరిస్థితేంటి??. గురివింద తనకింద నలుపెరుగదు అన్నట్లున్నయ్ మీ వేషాలు.

Loading comments...