ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన తెలంగాణను చూసి ఆంధ్ర పాలకులు వెకిలి చేష్టలు మన భాష యాస మన వ్యవస

1 year ago
1

ఎంతగానో దిగజారే విధంగా చేసిన ఈ కాంగ్రెస్ పాలన లో జరిగింది తెలంగాణ ఇచ్చింది మేమే చేసింది మేమే అంటున్నారు కల్లబొళ్ళు మాటలు చెబుతున్నారుకాంగ్రెస్ వాళ్లు కెసిఆర్ తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడు అనే ఒక నినాదంతో ముందుకెళ్లి ఉద్యమ కెరటం అయ్యి తెలంగాణ ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన మన కేసీఆర్ ఉద్యమ నేతమన కెసిఆర్ తెలంగాణ ప్రజలందరూ కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ అందుకే మన తెలంగాణ పార్టీBRS అందరూ ఆదరించి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావడానికి అందరం ముందుకెళ్లాలి జై తెలంగాణ జై కేసీఆర్ జై
T.shekar chary(B R S)
Senior Leader
B C(v.president)
Goshamahal
Constituency
#brsparty #kcr #ktr #harishrao #kalvakuntlakavitha #telanganaelections2023 #sabithaindrareddy #election2023 #indianelection

Loading comments...