Action Will be Taken Against Rahul Gandhi This Time | Prahlad Joshi

1 year ago
1

#etvandhrapradesh #latestnews #newsoftheday
ప్రధాని నరేంద్ర మోదీపై నిరాధార ఆరోపణలు చేసిన... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈసారి చర్యలు తప్పవని.... పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై...... చర్చ సందర్భంగా అదానీ సంపద అనూహ్యంగా పెరగడానికి మోదీ సహకారం ఉందని...... రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధానిని ఉద్దేశించి చేసిన ఆరోపణలకు....... రాహుల్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదంటూ... భాజపా ఎంపీ నిశికాంత్ దూబే సభా హక్కుల నోటీసు ఇచ్చారు. తన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు సమర్పించని రాహుల్ పై..... చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. ఈ అంశంపై ఈనెల 15లోపు సమాధానం చెప్పాలని..రాహుల్ గాంధీకి లోక్ సభ సెక్రటేరియట్..... నోటీసు జారీ చేసింది. ప్రధానిపై తప్పుడు ఆరోపణలు చేశారన్న పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి..ఈసారి రాహుల్ పై చర్యలు తప్పవని చెప్పారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPra...
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapr...
☛ Etv Win Website : https://www.etvwin.com/

Loading comments...