IN 0:00 / 1:17 New Tax Regime to Leave Higher Disposable Income in Hands of People | Sitharaman

1 year ago
1

#etvandhrapradesh #latestnews #newsoftheday
కేంద్ర బడ్జెట్ లో ప్రధానంగా మధ్య తరగతి వర్గాలతోపాటు ఉపాధి కల్పన, M.S.M.E., వ్యవసాయం, గ్రామీణ జనాభా, ఆరోగ్యం, హరిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చకు....లోక్ సభలో ఆమె సమాధానం ఇచ్చారు. పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల నుంచి 3లక్షలకు పెంచటం వల్ల....కొత్త పన్నువిధానం చాలా ఆకర్షణీయంగా ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. ప్రామాణిక తగ్గింపు 50వేల రూపాయలు కూడా కొనసాగుతుందని తెలిపారు. కొత్త పన్ను విధానం వల్ల మధ్యతరగతి పన్ను చెల్లింపుదారుల్లో అత్యధికులకు ప్రయోజనం కలుగుతుందన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ....7లక్షల ఆదాయం
వరకు రిబేట్ వర్తిస్తుందని వెల్లడించారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPra...
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapr...
☛ Etv Win Website : https://www.etvwin.com/

Loading comments...