ABC NEWS TELUGU//లైన్స్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు తుమ్మిడి అరుణ్కుమార్ జన్మదినం సందర్భంగా అన్నదానం

1 year ago
7

Subscribe our Channel #ABC_News_East_Godavari For Latest news Updates
నిరాశ్రయులకు తుమ్మిడి అన్నదానం

లైన్స్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు తుమ్మిడి అరుణ్ కుమార్ జన్మదిన వేడుక సదర్భంగా నిరాశ్రయులకు అవసరర్థులకు అన్నదానం చేయడం అభినందించే విషయమని లైన్స్ పూర్వపు గవర్నర్ వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక పుష్కర్ ఘాట్ తో మరియు మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగిన ఉచిత అన్నదాన కార్యక్రమంలో గ్రంధి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తుమ్మిడి అరున్ కుమార్ దుస్సాలతో సత్కరించి అభినందించారు. సందర్భంగా వృద్ధులు నిరాశ్రయులకు అవసరార్థులకు సుమారు నాలుగు వందల మందికి ప్రత్యేకంగా తయారు చేయించిన భోజనాన్ని లైన్స్ సభ్యుల చేతుల మీదుగా వడ్డించారు. గత 487 రోజులుగా అన్నార్తుల వద్దకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రోగ్రాం కోఆర్డినేటర్ లైన్ డాక్టర్ రాంబాబుని టమ్మిది అరుణ్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా నాయకులు డాక్టర్ రాంబాబు, లైన్స్ క్లబ్ రాజమహేంద్రవరం అధ్యక్షులు ఎం ఎన్ వి మాధవరావు, శ్రీనివాస్, స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ, రాజేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Loading comments...