Mangayamma: ఈ బామ్మకు 74 ఏళ్ల వయసులో పుట్టిన కవలలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే.. | BBC Telugu

2 years ago
615

పిల్లలు కనాలనే కోరికతో 74 ఏళ్ల వయసులో కవలలకు ఏడాదిన్నర క్రితం జన్మనిచ్చి సంచలనం సృష్టించారు మంగాయమ్మ. ప్రపంచంలోనే ఇదో అరుదైన ఘటన అని అప్పట్లో వైద్య నిపుణులు అన్నారు. అంత పెద్ద వయసులో తల్లైన మంగాయమ్మ, ఆమె బిడ్డలు ఇప్పుడెలా ఉన్నారంటే...

Loading comments...