Meals at Rs.20: పన్నెండు గంటలకే ఇక్కడికి పెద్ద సంఖ్యలో అంతా వచ్చి క్యూలో నిల్చుంటారు

2 years ago
48.7K

ఒక ప్లేటు భోజనం తక్కువలో తక్కువ ఎంత ఉంటుంది. కనీసం ఓ వంద రూపాయలైనా ఖర్చు పెట్టాలి. కానీ విజయవాడలో మన భోజనశాలలో కేవలం 20 రూపాయలకే భోజనం పెడుతున్నారు.
#Vijayawada #Meals #20rupeesmeals #AndhraPradesh

Loading comments...