Farmers Faces Problems | Over Heavy Delay in Crop Procurement | Eluru Dist.| రైతుకు తప్పని అవస్థలు

2 years ago
31.1K

పంట పండించటానికే కాదు.. అమ్ముకోవడానికి రైతులకు అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన ధాన్యం కొనుగోలు విధానం కర్షకుల పాలిట శాపంగా మారింది. రైతు భరోసా కేంద్రాలే... రైతు భార కేంద్రాలుగా మారాయి. చేతికందిన పంటను చూసి మురిసిపోవాలో... కొనుగోలు కాక కుమిలిపోవాలో తెలియని అయోమయస్థితిలో అన్నదాత కొట్టుమిట్టాడుతున్నాడు. రబీ సీజన్ వచ్చినా...ఖరీఫ్ పంటను అమ్ముకోలేక ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో రైతున్న నానా తంటాలు పడుతున్నాడు.

Loading comments...