Ukraine Should Full Fill Moscow's Proposals | To Conclude War |Russia Foreign Minister Sergei Lavrov

1 year ago
31.1K

యుద్ధాన్ని ముగించాలంటే తమ షరతులు ఏమిటో ఉక్రెయిన్ కు బాగా తెలుసని రష్యా విదేశాంగ మంత్రి........... సెర్గీలావ్రోవ్ అన్నారు. వాటిని పూర్తి చేస్తే ఆ దేశానికి మంచిదని హెచ్చరించారు. ఉక్రెయిన్ పాలనను నిస్సైనికీకరణ.., నాజీరహితంగా చేసి అక్కడి నుంచి రష్యాకు ఉన్న ముప్పును తొలగించాలన్నది........ తమ ప్రతిపాదన అని లావ్రోవ్ స్పష్టం చేశారు. తమ ప్రతిపాదనలు ఉక్రెయిన్ కు మంచే చేస్తుందన్న ఆయన.... అలా చేయకుంటే వాటిని రష్యా సైన్యం నిర్ణయిస్తుందని............ హెచ్చరించారు. ప్రస్తుతం బంతి ఉక్రెయిన్ కోర్టులోనే ఉందని సెర్గీ లావ్రోవ్......... స్పష్టం చేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదివారం మాట్లాడుతూ....... మాస్కో చర్చలకు సిద్ధంగా ఉంటే వాషింగ్టన్ మద్దతుతో కీవ్ మాత్రం వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.

Loading comments...